ప్రియమైన అమ్మకి ,
జీవితపయనంలో కష్టనష్టాలు తనవిగా చేసుకుని సుఖసంతోషాలు మాకు పంచి ,నిరంతరం మాకోసం శ్రమించి మమ్మల్ని పరిపూర్ణ వ్యక్తులుగా తిర్చిద్దిన నీకు ఏమి యిచ్చి ఋణం తీర్చుగలం!
ఒక చిన్న మాట తప్ప .మళ్లీ పుడితే నీవు మాత్రమే తల్లిగా కావాలని ఆ దైవాన్ని ప్రార్దిస్తున్న.
ఉపాధ్యాయురాలిగా ఎందఱో విద్యార్ధులని తీర్చిద్ది పదవీ విరమణ చేస్తున్న మా అమ్మగారికి శుభాకాంక్షలతో
wish you a very happy retired life.
2 comments:
plz convey my wishes to her..
sure andi,thank u
Post a Comment