Monday, 30 April 2012

Happy Retirement

ప్రియమైన అమ్మకి ,
                         
                            జీవితపయనంలో కష్టనష్టాలు తనవిగా చేసుకుని  సుఖసంతోషాలు మాకు పంచి ,నిరంతరం మాకోసం శ్రమించి  మమ్మల్ని పరిపూర్ణ వ్యక్తులుగా తిర్చిద్దిన  నీకు ఏమి యిచ్చి ఋణం తీర్చుగలం!
ఒక చిన్న మాట  తప్ప .మళ్లీ పుడితే నీవు మాత్రమే  తల్లిగా కావాలని ఆ దైవాన్ని ప్రార్దిస్తున్న. 



    ఉపాధ్యాయురాలిగా ఎందఱో విద్యార్ధులని తీర్చిద్ది పదవీ విరమణ  చేస్తున్న మా అమ్మగారికి శుభాకాంక్షలతో 
                  



  
    


 wish you a very happy retired life.
      

 

2 comments:

మురళి said...

plz convey my wishes to her..

swathi said...

sure andi,thank u