మొన్నటి ప్రజారాజ్యం,నిన్నటి యువగర్జన నేటి కాంగ్రెస్ కి నాగార్జున సపోర్ట్ ,సినిరంగ ప్రముఖులు రాజకియాల గురించి పేదలగురించి మాట్లడుతునారు.నిజంగా వీరి అవసరం ప్రజలకి వున్నదా?నిన్నటి వరకు రాష్ట్రంలో మత విబేధాలు మాత్రమే వుండేవి.కానీ ఇకనుండి కుల విబేధాలు కుడా మొదలు అవుతాయి. ఆనాడు రవీంద్రుడు గీతాంజలి లో ఎలాంటి భారత దేశాన్ని కోరుకున్నడూ ఈ కవితని చుడండి
ఎక్కడ మనస్సు నిర్భయంగా వుంటుందో
ఎక్కడ మానవుడు సగర్వంగా తలే ఎత్తుకు తిరుగుతాడో
ఎక్కడ విజ్ఞానం స్వేచగా మనగాలదో
ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలై ఇరుకని గదుల మధ్య మగ్గిపోదో
ఎక్కడ పరిశుద్ద జ్ఞానాన వాహిని ,మతాన్ద్పు ఎడారిలో ఇంకిపోదో
ఆలోచనలు ఆచరణలో నిత్యం విశాల పద్దల విపు
,ఎక్కడ మనసు పయనిస్తుందో ఆ
స్వేచ స్వర్గం విపుకి
ఓ తండ్రి
నన్ను నా ప్రజలను నడిపించు"
అయన ఎంత గొప్పగా మన దేశాని వుహించారో మరి మనం ఏమి చేస్తునమో
ఒకసారి ఆలోచించండి.కుల మతరహిత సమాజ పోరాటానికి
ప్రయత్నిదము.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment